Dasubhashitam - Telugu Sangeeta Saahitya Kala Vedika

#26 Pratee raathri vasantha raathri

Informações:

Sinopsis

ఈ ఎపిసోడ్ లోని అంశాలు: - విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఏకవీర, చిత్రంగా విఫలమైనప్పటికీ, నవలా రూపంగా ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయిందో తెలిపే డా.మృణాళిని గారి విశ్లేషణ - అంపశయ్య నవీన్ రచించిన 'బాంధ్యవ్యాలు' 2వ భాగం పరిచయం - తిరుమల చరితామృతం 6వ భాగం పరిచయం - App Updates Fast loading, Playback speed control, and Sleep Timer --- References: Thota lo naa raju..Video. Dasubhashitam Subscription Plans